ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ "చంద్ర చూడ్" నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6: 1 నిష్పత్తిలో తీర్పు వెలువరించడం పట్ల టిడిపి నాయకులు "కదిరికోట ఆదెన్న" హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ మాదిగలు ఇతర ఉపకులాల 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa