కృష్ణానది పరివాహ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వలన మన రాష్ట్రంలో కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కృష్ణమ్మ తల్లి ఆశీర్వాదంతో శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే నిండిందని మరో రెండు మూడు రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా నిండుతుంది. ఈ సందర్భంగా వెలగపూడి సచివాలయ మంత్రి చాంబర్లో జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa