గురువారం ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు వ్యవసాయ కార్యాలయంలో కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్చార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి, కోడలు ముక్కా శిరీష రెడ్డి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా డ్రమ్ములు, పట్టలు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ రైతులకు మేలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ఇన్చార్జి చర్యలు తీసుకోమన్నారని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో రైతు సమస్యలను చర్చించడం జరిగిందని పేర్కొన్నారు.