వక్ఫ్ చట్టం సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వ ఉద్దేశాలను కేంద్ర మంత్రి రిజిజు వివరించే ప్రయత్నం చేసినా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో జేపీసీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa