చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం నుంచి బూదవాడకు రాళ్లను తరలిస్తున్న తీరిది. ముడిరాయిని నిర్దేశిత పరిమాణంలో కోశాక మిగిలిన వ్యర్థాలను కంకర, ఇతర రూపాల్లో వినియో గించేందుకు సంబంధిత యూనిట్లకు తరలిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా, రవాణాలో కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో వెనుకగా వచ్చే వాహనదారులు ఎక్కడ అవి జారి పడ తాయోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.