స్విమ్మింగ్ చేయడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం అన్నారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతినగర్ కాలనీలో రెండు రోజులపాటు నిర్వహించే స్విమ్మింగ్ జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్విమ్మింగ్ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa