ఆదివారం మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టాను సుధాకర్ యాదవ్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తన సొంత మండలం అయినటువంటి బ్రహ్మంగారిమఠంలోని బస్సు సెంటర్ కు 12 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. కందిమల్లయపల్లి, గ్రామ మఠం మండల ప్రజలు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గం అభివృధి పదంలో నడిపించడానికి ఎమ్మెల్యే తన శాయక్తులా కృషి చేస్తున్నారు అని హర్షం వ్యక్తం చేశారు.