ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను ఖండించిన సెబీ ఛైర్పర్సన్

national |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 02:59 PM

అదానీ విదేశీ ఫండ్లలో తమకు వాటాలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలను సెబీ ఛైర్ పర్సన్ మాధబీ పురీ బుచ్ ఖండించారు. 'మా జీవితం, ఆర్థిక లావాదేవీలన్నీ తెరిచిన పుస్తకం. ఇప్పటికే ఆ వివరాలన్నీ సెబీకి సమర్పించాం. అధికారవర్గాలు కోరితే ఏ నివేదికనైనా వెల్లడిస్తాం. ర్ప పై సెబీ చర్యలు తీసుకున్నందుకు ప్రతీకారంగా మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నించడం దురదృష్టకరం' అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com