అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో శ్రీవాణి ప్రైవేటు పాఠశాలకు 20 మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండో తరగతి విద్యార్థిని భవిష్య(8) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు వెనక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa