యూపీలో మహిళలను ఒకే తరహాలో హతమారుస్తున్న 'సీరియల్ కిల్లర్'ను టీ స్టాల్ కార్మికుడు ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు పట్టుకున్నారు. తానే మహిళలను చంపుతున్నానని, పోలీసులు తనను పట్టుకోలేరంటూ టీ తాగుతూ నిందితుడు ప్రగల్భాలు పలకగా, ఆ ఆడియోను కార్మికుడు పోలీసులకు షేర్ చేశాడు. తర్వాత పోలీసులు అతని ఊహాచిత్రాలు గీసి, వాటి ద్వారా కుల్దీప్ గంగ్వార్ ను పట్టుకున్నారు. కుల్దీప్ తన నేరాలను అంగీకరించడంతో.. అతనిపై హత్య కేసులు నమోదు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa