ఇష్టంలేని వారిని వేధిస్తూ నవ్వుకునే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన నడుస్తుంది.. నెల్లూరులో ఐ అండ్ పీఆర్ అధికారిని చంద్రబాబు దారుణంగా దూషించాడు చంద్రబాబు ఉద్యోగ వర్గాలకు ఎప్పుడూ వ్యతిరేకమే వైయస్ జగన్ గారి హయాంలో ఉద్యోగులకు చేయగలిగినంత చేశాం కరోనా కష్టకాలంలో కుడా ఎన్నో మేళ్ళు చేశాం.అభివృద్ధి సంక్షేమం అనేది చంద్రబాబు హయంలో ఎప్పుడూ ఉండదు శ్రీసిటీని వైయస్ఆర్ గారు తీసుకొస్తే దానిని కూడా నేనే తెచ్చాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు.