క్యారెట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ తినడం వల్ల మొటిమలు, మచ్చలను నివారించవచ్చు. కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. లివర్ పనితీరు మెరుగుపడుతుంది. లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు. బీపీ నియంత్రణలో ఉంటుంది.