వైసీపీ చీఫ్ జగన్కు ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడక ముందే పార్టీ నేతల తీరు తలనొప్పిగా మారింది. నేతల అశ్లీల భాగోతలు, అఫైర్స్ బయటపడుతుండటంతో పార్టీ పరపతి తగ్గిపోతుందని కేడర్లో చర్చ మొదలైంది. ఇక మౌనంగా ఉండటం కంటే ఆరోపణలు వచ్చిన వారిని సైడ్ చేయడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. మరి జగన్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారనేది తేలాల్సి ఉంది.