న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో కాంగ్రెస్ పొత్తు ఉండదని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందని పేర్కొన్నారు. షీలా దీక్షిత్ ప్రకటనతో ఢిల్లీలో ఆప్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న ఊహాగానాలకు తెరపడినట్లైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa