ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి, కుమారదేవం గ్రామాల్లో పసుపు కుంకుమ, పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మంత్రి జవహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, పింఛన్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి జవహర్ ప్రసంగించారు. రెట్టింపు పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు, పించనుదారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa