ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకతాయిల మాటలకు టీనేజీ అమ్మాయిలు ఆకర్షితులు అవుతున్నారు: అధ్యయనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 07:14 PM

హింసాత్మక, కించపరిచే వైఖరి ఉన్న ఆకతాయిల పట్ల టీనేజీ అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారనేది వాస్తవమేనని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే 'అబ్బాయిలు అలానే ఉంటారు' అని ప్రోత్సహించే తోటి స్నేహితురాళ్ల ఒత్తిడి కూడా దీనికి ఓ కారణంగా తెలిపింది. అలాగే చాలా కాలంగా ఇలాంటి స్వభావం ఉన్న అబ్బాయిలతో సన్నిహితంగా ఉండటం కూడా క్రమంగా ఈ ఆకర్షణకు కారణమవుతుందని తేలింది. ఇది శారీరకంగా, మానసికంగా హింసాత్మక బంధానికి దారితీస్తుందని అధ్యయనం వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com