ట్రెండింగ్
Epaper    English    தமிழ்

CCTV ఫుటేజీలో దెయ్యం కనిపించిందని ప్రచారం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 02:56 PM

దెయ్యం అనే పేరు వింటే ఇప్పటికీ చాలా మంది భయపడుతుంటారు. సైన్స్ అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లోనూ దెయ్యం ఉందనే ప్రచారంతో ఓ గ్రామం వణికిపోతోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ నగర్‌లో దెయ్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలో నల్లటి నీడ కదులుతూ కనిపించింది. అది దెయ్యమని గ్రామ ప్రజలు భయపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com