భారత్‌లో సగటున 6% ద్రవ్యోల్బణ రేటు ఉంటుందని అనుకుంటే, ఇప్పటి రూ.కోటి విలువ 10 ఏళ్ల తర్వాత రూ.55.84 లక్షలకు పడిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత రూ.కోటి విలువ 6% ద్రవ్యోల్బణ రేటుతో సుమారు రూ.31.18 లక్షలకు తగ్గవచ్చు. ఇక 30 ఏళ్ల తరువాత పరిస్థితిని అంచనా వేస్తే, రూ.కోటి విలువ కాస్తా రూ.17.41 లక్షలకు చేరుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతాయి. దీంతో డబ్బు విలువ క్రమేణా తగ్గుతూ ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa