విశాఖకు మరో వందేభారత్ రైలు రానుంది. సెప్టెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. అయితే సెప్టెంబర్ 15న మాత్రం ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తుంది.
ఆ తరువాత నుంచి రోజూ ఉదయం 6గంటలకు దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.55కు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రాయపూర్, లఖోలి, టిట్లాఘర్, రాయగడ, విజయనగరం మొత్తం 5 స్టేషన్లలో ఆగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa