యూపీలోని ఆగ్రాలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేశాడు. సెప్టెంబర్ 15న ఈ ఘటన జరిగింది. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఇది తెలిసిన పోలీసులు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ పాక్ జెండా తీసేసి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa