ఉత్తరప్రదేశ్లోని ఉసైహత్ ప్రాంతంలో సెప్టెంబర్ 2న జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అక్కడ 19 ఏళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
బాబీ గుప్తా అనే వ్యక్తి బాధితురాలిని తుపాకీతో తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.