అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గురువారం వాకపాడు పంచాయతీ బంగారమ్మ పాలెం గ్రామంలో ఉన్న నావెల్ ఆల్టర్నేట్ ఆపరేటింగ్ బేస్ ప్రాజెక్ట్ వలన త్వరలో ఈ ప్రాంతంలో చేపల వేటపై పూర్తి నిషేధం వుంటుంది కనుక, 2010 నుంచి గ్రామస్థులకు జరిగిన ఒప్పందాల్లో ముఖ్యమైన జెట్టీ నిర్మాణం కోసం ఆ సెగ్మెంట్ ఎం. పి. టి. సి పేర్ల మాధవ ఆద్వర్యంలో జనవాణికి వినతి పత్రం అందించడం జరిగింది.