ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కొనసాగించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 04:08 PM

భవన నిర్మాణ సంక్షేమ బోర్డును లక్షలాదిమంది కార్మికులు ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్నారని, దీన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును అమలు చేయాలని ఐఎఫ్ టియు రాష్ట్ర కోశాధికారి బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మిగనూరులోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఐఎఫ్ టియు ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహశీల్దార్ వీరేంద్ర గౌడ్ కు గారికి వినతిపత్రం అందజేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com