గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన తనయుడు పామిడి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ లు శుక్రవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు.
ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం ఎనిమిది లక్షల చెక్కును మంత్రికి అందజేశారు. పామిడిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, గుంతకల్లో ఉర్దూ మైనార్టీ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కు విన్నవించారు.