దొంగలు ఎవరైనా వస్తువులను, డబ్బులను ఎత్తుకెళ్తుంటారు. కానీ ఈ వెరైటీ దొంగ పాల ప్యాకెట్లు ఎత్తుకెళ్తున్నాడు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడే వున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ - రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డెయిరీ నుంచి కొన్ని రోజులుగా దొంగ పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa