గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన లేపాక్షి తాను సాగుచేసిన మొక్కజొన్న పంటలో సోమవారం ఉదయం కూలీలతో కలసి కంకులు తొలగించే పనిలో నిమగ్నమైన లేపాక్షిని పాము కాటేసింది.
ఆ సమయంలో భయంతో ఒక్కసారిగా గట్టిగా కేక వేస్తూ ఆయన కిందపడిపోయాడు. గమనించిన కూలీలు వెంటనే లేపాక్షిని హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స మొదలు పెట్టేలోపు ఆయన మృతి చెందాడున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa