కూడేరు మండల విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం ఎంఈఓ మహ్మద్ గౌస్, ఎంఇఓ 2 గా కృష్ణ సాయి నూతన బాధ్యతలు చేపట్టారు. కూడేరు మండల విద్యాశాఖ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలను.
సెప్టెంబర్ నెల జీతాలు అలాగే ప్రతి ప్రభుత్వం, ప్రవేటు పాఠశాలలో సమస్యలు అధికం అవుతున్నాయి అని ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా తాను వెళ్తాను అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa