ఓబులవారిపల్లి మండలం ముక్కా వారి పల్లి పంచాయతీ పరిధి సీఎం బలిజపల్లి గ్రామంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంగన్వాడి స్కూలు భవన నిర్మాణం ఆగిపోవడం జరిగింది.గ్రామ ప్రజలు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి దృష్టికి ఇటీవల తీసుకురాగా వెంటనే స్పందించిన అయన ప్రభుత్వం నుంచి 10 లక్షల మంజూరు చేయించారు.
శుక్రవారం ఉదయం భవన నిర్మాణంకు పూజా కార్యక్రమం నిర్వహించి అంగన్వాడి స్కూల్ ను పున: ప్రారంభించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి.