కాజీపేట మండలంలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి కడప జిల్లా సీనియర్ నాయకులు చాట్ల జయరాం మాదిగ, దుంపలగట్టు మరియన్న మాదిగలు శనివారం నూతనంగా కాజీపేట మండలానికి నియమితులైన తహసిల్దార్ మహబూబ్ బాషా ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండలంలోని రెవెన్యూ సంబంధమైన సమస్యలు, ఎస్సీ లు అధికంగా ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాలని విన్నవించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa