ఏఐటీయూసీ గుంతకల్ మండల సమితి ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం జరిగింది. సమావేశంలో రాజేష్ గౌడ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 4 నెలలు దాటినా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముందుకు రాలేదన్నారు.
అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలుగా ప్రకటించాలన్నారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అర్హత అనుసరించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa