పెనుకొండ పట్టణ సమీపంలోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో సత్యసాయి జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి స్టేట్ జనరల్ సెక్రెటరీ కే. పుల్లారెడ్డి, స్టేట్ అడ్వైజర్ నాగ పేరయ్య ఆధ్వర్యంలో జిల్లా అపుస్మ నూతన కమిటీ.
జిల్లా అధ్యక్షులుగా ఎస్. రియాజ్ భాషా, గౌరవ అధ్యక్షులుగా ఎస్. ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ కె. శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ ఎస్. గౌస్ బాషా, ట్రెజరర్ జె. శ్రీకాంత్ రెడ్డిని ఎన్నుకున్నారు.