విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇదే సమయంలో కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీని చంద్రబాబు అమలుచేయడం లేదన్నారు. దస్పల్లా, ఎన్‌సీసీ భూములతో తనకు సంబంధం లేదని.. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa