అనంతపురం నగరంలోని 35వ డివిజన్ మంగళవారి కాలనిలో మాజీ కార్పొరేటర్ రాజారావు ఆధ్వర్యంలో చేపట్టిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి శుక్రవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గబాటి మాట్లాడుతూ. టీడీపీ సభ్యత్వం కార్యకర్తలకు ఆర్థిక భరోసా లాంటిదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa