మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి బెదిరింపులు రావడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సాహితీ లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్‌తో జూబ్లీహిల్స్‌లో ఇంటి లీజు వ్యవహారంలో ఏడాది క్రితం నుంచి తగాదాలు ఉన్నాయి.
గతంలో జేసీ తన ఇంటిని స్వాతిక్ కు అద్దెకు ఇవ్వగా.. సాత్విక్ అదే ఇంటిని వేరొకరికి అద్దెకు ఇచ్చారు. అద్దెకు తీసుకున్న వ్యక్తులు ఇంటిని కూల్చివేసి నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలోనే జేసీ దివాకర్‌కు రాజీవ్ సాల్మన్ అనే వ్యక్తి,, అతడి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు.