జమ్మలమడుగు తెదేపా కార్యాలయంలో ఆదివారం టిడిపి ఇంచార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మద్దురి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తెదేపా నాయకులకు సభ్యత్వం చేయించారు.
నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa