పటిష్ఠ బందోబస్తు మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన శనివారం పరవాడ మండలంలో ప్రశాంతంగా ముగిసిందని విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పోలీసులకు ఎస్పీలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల సహకారంతో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తుగా ఎటువంటి గృహ నిర్బంధాలు అరెస్టులు చేయలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa