శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ ని హిందూపురం పార్లమెంటు సభ్యులు బి. కే పార్థసారథి గురువారం కలిశారు.
ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ప్రజా సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ తో ఎంపీ బి. కె. పార్థసారథి చర్చించారు. పలు అంశాలు గురించి చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa