లైంగిక వేధింపుల కేసులో బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ ఆ కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతనిపై విచారణను కొనసాగించాలని ఆదేశించింది. 2022లో ఓ టీచర్‌పై మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసు పెట్టింది.
ఆ తర్వాత వారి మధ్య రాజీ కుదరడంతో ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును ఓ వ్యక్తి సుప్రీంలో సవాల్ చేయగా విచారణకు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa