ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 03:00 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ మహిళ.. తన సొంత సోదరుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనికి సంబంధించిన సూసైడ్ నోట్‌ను గుర్తించిన బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య... బావమరిదిని ఇంట్లో చూడకూడని స్థితిలో తన కొడుకు చూశాడని ఆ లేఖలో ఉంది. సోదరుడితో సంబంధం వల్లనే ఆమెకు గతంలో 4 సార్లు విడాకులు కాగా, సదరు మహిళకు ఐదో పెళ్లి అని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com