బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం, తూపిలిపాలెం సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 2 నుంచి 4 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తుగా మత్స్యకారులు తమ బోట్లను ఒడ్డుకు చేర్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa