బొండపల్లి మండలం దేవుపల్లి, అగ్రహారం గ్రామాల్లో తాసిల్దార్ డోల రాజేశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో రైతుల సమస్యలకు సంబంధించి పలు ఫిర్యాదులను స్వీకరించారు.
45 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa