విశాఖపట్నంలో కొందరు అక్రమార్కులు అతి తెలివి ప్రదర్శించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విశాఖలో గ్రీన్‌బెల్ట్ ఆక్రమణలపై సిటీ కమిషనర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa