నూతన ధర్మమే ఒక శాస్త్రీయతని మన పూర్వీకులు ఆచరించి మనకు నేర్పిన విధానమే సనాతన ధర్మం అని దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. దుత్తలూరులోని వెంగమాంబ పేరంటాలు దేవస్థానం.
కళ్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలని ఆమె కోరారు. కట్టు, బొట్టు మన సాంప్రదాయమని హిందూ ధర్మం వాటి యొక్క విశిష్టతను తెలిపారు.