ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జి.కొండూరు మండలానికి చెందిన నాయకులు మూకుమ్మడిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వాలకు సైతం రాజీనామా చేశారు.
ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. పైగా పార్టీ కార్యక్రమాలు కూడా చురుగ్గా నిర్వహించకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాజీనామాలు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa