జమ్మూకశ్మీర్ రాజౌరీలోని బధాల్ గ్రామంలో ఓ వింత వ్యాధితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి వల్ల నెల రోజుల వ్యవధిలోనే 17 మంది మరణించారు.
మృతుల్లో 13 మంది పిల్లలు ఉండగా నలుగురు పెద్దలు ఉన్నారు. దీంతో ఈ అనుమానాస్పద మరణాలతో ప్రభుత్వం తల పట్టుకుంది. ఈ క్రమంలో మిస్టరీ మరణాల గుట్టు విప్పేందుకు తాజాగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa