గుత్తి ఆర్ఎస్ లోని బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో మంగళవారం గోపి, రేవతి అనే దంపతుల ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. సమాచారం.
తెలుసుకున్న అనంతపురం క్లూస్ టీం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. తలుపులు, కిటికీలు, బీరువా, మంచాలపై వేలిముద్రలను సేకరించారు. ఈ ఘటనపై ఎస్ఐ సురేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.