పెనుగొండ మండలం వెంకటగిరి పాళ్యం గ్రామంలో బుధవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఉషాశ్రీచరణ్ పార్టీ నాయకులు.
కార్యకర్తలతో కలిసి ప్రజలతో మమేకమై ప్రజలందరినీ పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa