ఇంకొల్లు సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణమండపం నందు ప్రజలకు హెల్మెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ సీఐ నాగభూషణం పాల్గొని రోడ్డు ప్రమాదాలపై నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆయన ప్రజలకు వివరించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సిఐ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa