జియో తన రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీలను తగ్గించింది. రూ.69, రూ.139 డేటా ప్లాక్స్ వ్యాలిడిటీని కేవలం ఏడు రోజులకు పరిమితం చేసింది. గతంలో ఇవి యూజర్ బేస్ ప్లాన్లతో వచ్చేవి. అంటే ప్రస్తుత ప్యాక్ గడువు ముగియడానికి ఇంకా ఓ 20 రోజుల గడువు ఉంటే.. ఈ డేటా ప్యాక్స్‌తో రీఛార్జి చేసుకుంటే వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు పనిచేసేవి. తాజాగా ఆ వెసులుబాటును జియో తొలగించి ఈ డేటా ప్లాన్లను వారానికే పరిమితం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa