గార్లదిన్నె మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు సబ్సిడీ రుణాల నమోదు గడువును ప్రభుత్వం పెంచినట్లు ఎంపీడీవో యోగానంద రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు వివరించారు.
ఎవరైనా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
![]() |
![]() |